37 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (TANTEX). తెలుగు భాష , సాహిత్య , సాంస్కృతిక రంగాలకు పెద్ద పీట వేస్తూ , అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలతో డాలస్ ఫోర్ట్ వర్త్ మహానగరంలో దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతోంది. మహోన్నతమైన ఈ సంస్థకు 2023 వ సంవత్సరానికి నేను అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు స్వీకరించి నందుకు చాల సంతోషంగా వుంది .
ఈ సదవకాశం తెలుగు భాషా , సంస్కృతులకు సేవ చేసే గొప్ప అవకాశంగా భావిస్తున్నాను.
Read more: Welcome